Your shopping cart is empty!
ఇది వినికిడి vѶpA ఉన్న పిల్లల సంరక్షకుల కొరకు ఒక ప్రాథమిక వనరు పదార్థం. ఈ పుస్తకాలకు కొన్ని స్థాయిలు ఉన్నాయి, మరియు ఈ భాగంలో పరిచయం (introduction) భాగం ఉంది. వాక్ (మాట), భాష మరియు సంభాషణకు సంబంధించిన సమాచారము, చెవి భాగాలు మరియు చెవి ఉపయోగాలు (functions), మాట ఉత్పత్తిలో ఏ భాగాలు (systems) తోడ్పడుతాయి, సాధారణ వాక్ (మాట) మరియు భాష అభివృద్ధి ఇంకా దాని ప్రాముఖ్యత, వినికిడి లోపం గల పిల్లలలో పూర్వ - విద్యా (pre-academic) నైపుణ్యాలు ఎలా అభివృద్ధి చేయాలి మరియు సూచనలను (instructions) ప్రతి ఒక్క స్థాయిలో కార్యకలాపాలను (activities) ఎలా ఉపయోగించుకోవాలున్న సమాచారము ఇందులో ఇవ్వబడినది. ఈ పుస్తకంలో సమర్పించబడిన విషయాలు ‘తల్లిదండ్రులు మరియు పిల్లలు’ పుస్తక శ్రేణికింద ఇతర పుస్తకాలలో చర్చించిన విధంగా పరిచయ సమాచారాన్ని కలిగి ఉంది.