Your shopping cart is empty!
ఈ ’తల్లిదండ్రులు మరియు పిల్లలు’ పుస్తక శ్రేణియొక్క రెండవ పుస్తకం మరియు ఇది శ్రవణ లోపం ఉన్న తల్లిదండ్రుల కోసం ఉపయోగపడితుంది. ( ఈ పరిచయ పుస్తకం, తల్లిదండ్రులు మరియు పిల్లలు అనే పేరుతో ప్రచురించబడినది). ఈ ప్రస్తుత పుస్తకములో, మీ పాప/బాబుకు శిక్షణ ఇచ్చే విధానం - స్థాయి 1 వినిపించుకోవడం మరియు మాట్లాడటం కొరకు కార్యకలాపాల పైన దృష్టి పెట్టారు. ఈ పుస్తకములో, శబ్దాలను అవగాహన చేయించడం, గమన శక్తి మరియు స్థానీకరణ, తన సొంత పేరు విన్నప్పుడు ప్రతిస్పందించడం, సాధారణ పదాలను మరియు ఆదేశాలను అర్థం చేసుకోవడం, మరియు సాధారణ శబ్దాలు/పదాలు పలకడం లాంటి కార్యకలాపాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ కార్యకలాపాలు ఉదాహరణలతో అందించబడింది, మీరు ఇంకా కొన్ని సొంత ఉదాహరణలు ఆలోచించి చేయడానికి తోడ్పడతాయి. ఈ కార్యకలాపాలు మీ పాప/బాబుకి తగినట్లుగా మరియు ఆసక్తికరముగ ఉండవచ్చును.